ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
NEWS Sep 19,2025 10:59 am
తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలు పెట్టనున్నారు స్పీకర్. నోటీసులు అందుకున్న వారిలో డా.సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి ఉన్నారు.