మహబూబ్ నగర్ కు చెందిన నిజాముద్దీన్ ను అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తను ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ కు వెళ్లాడు. రూమ్ మేట్ పై కత్తితో దాడి చేస్తుండగా అక్కడి పోలీస్ కాల్చినట్లు సమాచారం. రెండు వారాల తర్వాత కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది.