ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ
NEWS Sep 19,2025 08:46 am
మరోసారి ఢిల్లీ బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో భాగంగా న్యూజెర్సీ గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమం లో పాల్గొంటారు. అమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో చర్చిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో రేవంత్ రెడ్డి ముచ్చటిస్తారు.