ఆదివాసీ సమాజం కోసం అసెంబ్లీలో పోరాడండి
NEWS Sep 18,2025 08:56 pm
ఆదివాసీ సమాజం భయం గుప్పిట్లో గడుపు తుందని ప్రస్తుత ప్రమాదకరమైన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ విషయం కోసం అరకు, పాడేరు ఎమ్మెల్యే లు అసెంబ్లీలో మాట్లాడి ఆదివాసులకు భరోసా కల్పించాలని భారత్ ఆదివాసీ పార్టీ ప్రతినిధి డాక్టర్.రామకృష్ణ అన్నారు. ఆదివాసీ సమస్యల కోసం పోరాడాల్సిన బాధ్యత మీదన్నారు, మీకున్న అవకాశాన్ని జాతి కోసం, సమాజం కోసం సిపిఎం పార్టీ తోకలిసి పోరాడలన్నారు,