మహిళలు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి
NEWS Sep 18,2025 08:59 pm
JGTLలోని ఖిలాగడ్డ UPHCలో స్వస్తి నారి, స్వస్తి పరివార్ అభియాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని MLA సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు కుటుంబ బాధ్యతలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రాల్లో కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.