తొలగించని వినాయకుని షెడ్డుతో ఇక్కట్లు
NEWS Sep 18,2025 06:54 pm
మెట్ పల్లి పట్టణంలోని కళనగర్ హనుమాన్ గుడి వద్ద వినాయకుని నవరాత్రులు ముగిసిన ఇంకా వినాయకుని మంటపం తొలగించడం లేదు. మంటపం వలన రోడ్డు ఇరుకుగా మారింది వాహనదారులకు, రోడ్డుకు పక్కన 6 ఫీట్ల మురికి కాలువ ఉండడం వలన పాదచారులకు చాల ఇబ్బంది అవుతుందని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మంటపాన్ని తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.