అతికారి కృష్ణకు బలిజ సేన సత్కారం
NEWS Sep 24,2025 06:59 pm
చిట్వేల్‌లో జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణను బలిజ సేన ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి మస్తాన్ రాయులు, జిల్లా అధ్యక్షుడు కే.ఎస్. నరసింహ శాలువాలు కప్పి మెమెంటో అందజేశారు. కృష్ణ మాట్లాడుతూ ఐక్యతే నిజమైన బలం, కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.