ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ద్వారా.. \'నమో నమో నమో ఆర్త బాంధవుడా.. నీకు సాటి నీవేగా నరేంద్రుడా.. స్వదేశాన సాధించెను స్వచ్ఛభారతం.. విదేశాల్లో ఎగరేసెను భరత పతాకం.. నీ హృదయం అతి నిర్మల రామమందిరం.. నీ గమనం సాహసికం స్థిర గంభీరం..\" అంటూ రూపొందించిన పాట టీ-సిరీస్ ద్వారా విడుదలైంది.