10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
NEWS Sep 18,2025 02:06 pm
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. 20, 21, 28 సెలవులు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.