ఆధునిక పరిజ్ఞానం తో వైద్య సేవలు
NEWS Sep 18,2025 02:07 pm
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ అదునాత టెక్నాలజీ తో రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలను అందించడం జరుగుతుందని ప్రముఖ న్యూరో సర్జన్ రాకేష్ అన్నారు. ఇటీవల సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన బొజ్జవ్వ అనే మహిళకు మెదడులో కంతితో బాధపడుతూ సంప్రదిస్తే అతి తక్కువ ఖర్చుతో యశోద హాస్పిటల్ వైద్యం అందించడం జరిగిందన్నారు. దీంతో ఇప్పుడు వారు చురుగ్గా అన్ని పనులు చేసుకుంటున్నారని అన్నారు.