SGF జిల్లా స్థాయి పోటీలకు మల్యాల ZPHS స్టూడెంట్స్
NEWS Sep 18,2025 07:53 am
మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభకనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మండల స్థాయిలో జరిగిన పోటీల్లో మొత్తం 18 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 10 మంది జిల్లా స్థాయికి ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు అనుపమ తెలిపారు. ఈ సందర్భంగా పీడీ విశ్వ ప్రసాద్, పాఠశాల చైర్మన్ శ్రావణిని ఉపాధ్యా యులు అభినందించారు.