గడి పాఠశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం: జాతీయ పతాకావిష్కరణ
NEWS Sep 17,2025 10:25 pm
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్, కల్లూరు రోడ్, కోరుట్లలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు పూర్ణ చందర్, రాజా కుమార్, ధనలక్ష్మి, సుమలతతో పాటు విద్యార్థులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు.