మెట్ పల్లి పురపాలక సంఘంలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
NEWS Sep 17,2025 09:54 pm
మెట్ పల్లి పురపాలక సంఘంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేశారు మున్సిపల్ కమిషనర్ మోహన్. ఈ కార్యక్రమంలో రావు, అశోక్, JAO రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్, శివ ,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.