కోరుట్ల పురపాలక సంఘంలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
NEWS Sep 17,2025 09:55 pm
కోరుట్ల పురపాలక సంఘంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేశారు మున్సిపల్ కమిషనర్ రవీందర్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, tps రమ్య AE లక్ష్మీ JAO శివకుమార్, ఇంచార్జ్ రెవెన్యూ ఆఫీసర్ క్రాంతి కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, అశోక్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.