జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన తహసీల్దార్
NEWS Sep 17,2025 09:58 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమములో తహసీల్దార్ వరందన్, డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్, గిర్ధవర్ భూమయ్య, షంషోద్దీన్, సీనియర్ సహాయకులు గంగారాం, జూనియర్ సహాయకులు నిరంజన్, జయ, రాజేందర్, జిపిఓలు, తదితరులు పాల్గొన్నారు.