Logo
Download our app
కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న
NEWS   Sep 17,2025 04:39 pm
తీన్మార్ మల్లన్న 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'ని ప్రారంభించారు. తాజ్ కృష్ణా హోటల్‌లో పార్టీ జెండాను పరిచయం చేశారు. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలిని చిహ్నంగా పొందుపరిచారు. 2 ఆలీవ్ ఆకులను చేర్చారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని ముద్రించారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

LATEST NEWS   Jun 14,2026 07:31 pm
బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...

విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్‌షిప్స్
విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ "దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని...

⚠️ You are not allowed to copy content or view source