ఎల్ - సింగవరం లో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ
NEWS Sep 17,2025 04:39 pm
చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు ఎల్- సింగ వరం గ్రామం లో సర్పంచ్ వేపాడ మధు చేతుల మీదగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు . పాత రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు అప్పారావు, కో ఆపరేటివ్ డైరెక్టర్ సాంబమూర్తి, మాజీ సర్పంచ్ కాసులమ్మ, పాలు ప్రెసిడెంట్ సత్యారావు, తదితరులు పాల్గొన్నారు.