నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఆర్మీ చీఫ్. సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతా రోడ్లపైకి వచ్చారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పీఎం నివాసాన్ని ముట్టడించారు. ఆందోళనలు ఉగ్ర రూపం దాల్చడంతో సర్కార్ నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయినా శాంతించ లేదు. దీంతో దుబాయ్ కి చెక్కేశాడు పీఎం.