తెలంగాణలో మళ్లీ కేసీఆర్ రావాలి
NEWS Sep 09,2025 12:38 pm
ఏపీని చంద్రబాబు చాలా బాగా డెవలప్ చేస్తున్నాడని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఏపీకి మోదీ రూ.లక్షల నిధులు ఇస్తున్నాడని , ఒకప్పుడు ఏపీలో అమ్ముకుని హైదరాబాద్ కు వచ్చే వారని, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆరే సీఎంగా రావాలని అన్నారు. మంగళవారం మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.