అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం స్థానిక పరిధిలోని శ్రీ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయమునకు బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మరాజు రామచంద్ర రాజు స్వామికి విగ్రహాలు 10 లక్షల రూపాయలు విగ్రహాలను స్వామి వారికి ఇవ్వడం జరిగింది . చిట్వేల్ స్థానిక పట్టణ కేంద్రం నందు స్వామివారిని ఉత్సవముగా ఊరేగింపు జరిగింది