Logo
Download our app
యూరియా కొర‌త‌తో రైతుల ఇక్క‌ట్లు
NEWS   Sep 05,2025 07:08 pm
ఏపీలో రైతుల‌కు స‌కాలంలో యూరియా అంద‌క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తిరుప‌తి ఎంపీ గురుమూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర మంత్రికి లేఖ రాశారు. త‌క్ష‌ణ‌మే ఏపీకి పెద్ద ఎత్తున యూరియా కేటాయించాల‌ని కోరారు. కూట‌మి స‌ర్కార్ యూరియా కొర‌త‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌న్నారు. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లోకి త‌ర‌లి పోతున్నా కిమ్మ‌న‌డం లేదంటూ మండిప‌డ్డారు ఎంపీ.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source