Logo
Download our app
బీఆర్ఎస్ పార్టీ ద‌గాకోరు పార్టీ
NEWS   Sep 04,2025 07:18 am
ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయ‌న భ‌గ్గుమ‌న్నారు. ఆ పార్టీ ద‌గాకోరు పార్టీ అంటూ మండిప‌డ్డారు. తెలంగాణ అస్తిత్వం కోసం కాదు కల్వకుంట్ల అస్తిత్వం కోసమే బీఆర్ఎస్ ఉందన్నారు.దోచుకున్న డబ్బును పంచుకోవడంలో తేడాలు రావడంతోనే గొడవలు వ‌చ్చాయ‌న్నారు. లిక్కర్ స్కాంలో ఏ విధంగా కవిత దోచుకుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ తెరమీదకు తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వాపోయారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source