మెట్ పల్లి పట్టణంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు మెట్ పల్లి పోలీస్ శాఖ వారు సైబర్ క్రైమ్ పట్ల అవగాహనా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. నేడు టెక్నాలజీతో పాటు మోసాలు పెరగాయని విద్యార్థులకు వివరించారు. చదువుకున్న వారే ఎక్కువ సంఖ్యలో సైబర్ మోసాలకు బలి అవుతున్నారని, సైబర్ మోసాల పట్ల తల్లిదండులకు అవగాహన కల్పించారని కోరారు.