Logo
Download our app
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
NEWS   Jul 01,2026 09:08 pm
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో కొత్తగూడెం కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ సిరపు సుగుణ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి వనజీవి రామయ్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు, సభ్యులు, స్థానికులు పాల్గొని ఆయన ఆశయాలను కొనసాగించాలని సంకల్పించారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

LATEST NEWS   Jul 01,2026 09:05 pm
6 నెల‌ల్లో 29% ప‌త‌న‌మైన ప‌సిడి!
పసిడి వైభవం క్రమంగా మసకబారుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 2026 జనవరిలో ఔన్సుకు 5,600 డాలర్ల ఆల్‌టైమ్ హై రికార్డును తాకిన ధర, ఇప్పుడు ఏకంగా...

⚠️ You are not allowed to copy content or view source