Logo
Download our app
381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
NEWS   Jul 01,2026 09:08 pm
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రక్త గ్రూపులు వేర్వేరుగా ఉన్న రోగులకు కూడా (ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్) విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసి ఆరోగ్యకరమైన జీవితం అందిస్తున్నామని చెప్పారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source