ప్రొఫెసర్ జయశంకర్ కు రేవంత్ నివాళి
NEWS Aug 06,2025 05:01 pm
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత జయశంకర్ సర్‌దేనని కొనియాడారు సీఎం.