ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ వాసి నడుకుడ దేవేందర్ మానవత్వం చాటుకున్నారు. వర్షకొండ MPPS పాఠశాలలో చదివే 50 మంది విద్యార్థులకు యూనిఫారంలు అందించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ అచ్చ విజయ భాస్కర్.. దేవేందర్‌ను అభినందించారు. పాఠశాల తరుపున, విద్యార్థుల తరుపున ధన్యవాదములు తెలిపారు.