Logo
Download our app
పోచమ్మ మహాలక్ష్మమ్మ సామూహిక వన భోజనాలు
NEWS   Aug 07,2025 12:06 am
ఆర్యవైశ్య సంఘం మెట్‌ప‌ల్లి ఆధ్వర్యంలో పోచమ్మ మహాలక్ష్మమ్మ సామూహిక వనభోజనాలను స్థానిక వాసవి గార్డెన్‌లో నిర్వహించారు. 1500 వరకు ఆర్యవైశ్యులు హాజరయ్యారు. ఉదయం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు లింబాద్రి, కార్యదర్శి బుడికే శ్రీకాంత్, మెట్‌ప‌ల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యవర్గం పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source