Download our app
✖
Download our app
ఏసీబీకి చిక్కిన ఆర్టిఏ అధికారి భద్రు నాయక్
NEWS Aug 06,2025 02:44 pm
జగిత్యాల మం. జగిత్యాల తాటిపల్లిలోని ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. అధికారి భద్రు నాయక్ తన డ్రైవర్ ద్వారా రూ.22,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Top News
TECHNOLOGY Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి సర్జరీలు సక్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source