కేంద్ర మంత్రి మాంజిని కలిసిన భట్టి
NEWS Aug 06,2025 11:40 am
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిశారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ఎంపీ మల్లురవి ఉన్నారు. మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్ధిక సహాయం చేయాలని విన్నవించారు.