Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు
NEWS   Aug 06,2025 08:45 am
తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. 72 వేల 951 మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. 27 వేల 143 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు. ప్ర‌స్తుతం స్వామి వారి ద‌ర్శ‌నం కోసం 27 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 18 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...

LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...

LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...

⚠️ You are not allowed to copy content or view source