వైసీపీ లీగల్ సెల్ నేతలతో జగన్ భేటీ
NEWS Aug 05,2025 02:30 pm
పార్టీకి చెందిన లీగల్ సెల్ నేతలతో మాజీ సీఎం జగన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. 14 నెలలుగా పార్టీ కేడర్, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం పెట్టిన కేసులపై ఎలా ముందుకెళ్లాలి అన్న అంశంపై చర్చించారు.