తెలంగాణ ఫుడ్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్ టీయూసీ సత్తా చాటింది. INTUC ప్రెసిడెంట్ అభ్యర్థి జానక్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం. ప్రధాన కార్యదర్శిగా దస్తగిరి ఎన్నికయ్యారు.