భారత్ పై సుంకాలను మరింతపెంచుతా
NEWS Aug 05,2025 10:00 am
భారత్‌పై సుంకాలను మరింత పెంచుతానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే భారత్‌పై 25 శాతం సుంకాలను విధించింది అమెరికా . భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కొనుగోలు చేస్తే సుంకాలను పెంచక తప్పదన్నారు.