ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన
NEWS Aug 05,2025 09:55 am
పార్లమెంట్ ఉభయ సభల్లో ఎస్ఐఆర్ పై వాయిదా తీర్మానాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నోత్తరాల సమయం పక్కన పెట్టి వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని గత కొన్ని రోజులుగా పట్టుపడుతున్నాయి విపక్ష పార్టీలు .లోక్‌సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్, రాజ్యసభలో రణదీప్ సింగ్ సుర్జేవాలా వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టింది పార్లమెంట్ ఆవరణలో.