పోస్టల్ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్టల్ సేవలు బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. రిజిస్టర్డ్ పోస్టల్ సేవలను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌లో విలీనం చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి రోజూ లక్షలాది మంది తమ కవర్లను పోస్టాఫీస్ ద్వారా ఇతర ప్రాంతాలకు పంపిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా సర్వర్ ను కూడా అప్ డేట్ చేస్తున్నామని స్పష్టం చేసింది.