Logo
Download our app
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ: సీఎం చంద్రబాబు
NEWS   Aug 04,2025 08:30 pm
ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమలులోకి రానుంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ పాలసీలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే, మద్యం వల్ల పేదల జీవనోపాధికి హాని కలగకుండా చూడాలని తయారీదారులకు సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ఈ పాలసీ రూపొందనుంది. బార్లలో 10% షాపులను కార్మిక వర్గాలకు కేటాయించనున్నారు. తక్కువ ఆల్కహాల్ శాతంతో మద్యం అమ్మకాల ద్వారా నష్టాలను తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source