Logo
Download our app
ఫుట్‌పాత్‌పై నిరసన తెలిపిన టీసీఎస్ ఉద్యోగి: జీతం ఆలస్యంపై ఆందోళన
NEWS   Aug 04,2025 07:57 pm
పూణేలో టీసీఎస్ ఉద్యోగి సౌరభ్ మోరె, జీతం ఆలస్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, కంపెనీ బయట ఫుట్‌పాత్‌పై నిరసనకు దిగాడు. జీతం రాక తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీసీఎస్ స్పందిస్తూ, ఉద్యోగి గైర్హాజరు కారణంగా జీతం నిలిపివేయబడిందని, ప్రస్తుతం వసతి కల్పించి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source