ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం
NEWS Aug 04,2025 03:35 pm
తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. 30 శాతం వేతనాలు పెంచాలని నిరసనకు దిగారు సినీ రంగ కార్మికులు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు సినీరంగ ఉద్యోగులు, కార్మికులు.