Logo
Download our app
శిబూ సోరెన్ మృతి: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
NEWS   Aug 04,2025 12:49 pm
జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ ఢిల్లీలోని సర్‌గంగా రామ్ ఆస్పత్రిలో కిడ్నీ సమస్యలతో మరణించారు. ఆయన మృతిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. శిబూ సోరెన్ మాజీ కేంద్ర మంత్రిగా, ఆదివాసీ హక్కులు, జార్ఖండ్ స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం పట్ల లోక్‌సభ, రాజ్యసభలు సంతాపం వ్యక్తం చేసి, స్పీకర్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. ఈ మరణం జార్ఖండ్ రాజకీయాల్లో, సీఎం హేమంత్ సోరెన్ కుటుంబంలో విషాదం నింపింది.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source