Logo
Download our app
శిబూ సోరెన్ మరణం: జార్ఖండ్ ఉద్యమం తెలంగాణకు స్ఫూర్తి అని కేసీఆర్ సంతాపం
NEWS   Aug 04,2025 11:55 am
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. జార్ఖండ్ స్వరాష్ట్ర ఉద్యమం తెలంగాణకు స్ఫూర్తిదాయకమని, ఆదివాసీ హక్కులు, ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబూ సోరెన్ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిందని అన్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపన సమయంలో శిబూ సోరెన్‌ను తొలి సభకు ఆహ్వానించినట్లు, తెలంగాణ ఉద్యమానికి ఆయన సంపూర్ణ సంఘీభావం అందించారని కేసీఆర్ గుర్తు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని, 2022లో జార్ఖండ్‌లో కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. శిబూ సోరెన్ ఆత్మకు శాంతి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source