Logo
Download our app
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి భేటీ
NEWS   Aug 04,2025 11:40 am
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక, ఎమ్మెల్యే కవిత జగదీష్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. కవిత లిల్లిపుట్ అంటూ జగదీష్‌పై చేసిన వ్యాఖ్యలు, కాళేశ్వరం నివేదికపై హరీష్ రావుతో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలపై కూడా కేసీఆర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source