Logo
Download our app
డ్ర‌గ్స్‘డేంజర్’: హీరో కృష్ణసాయి పోరాటం
NEWS   Aug 03,2025 12:55 pm
సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హీరో కృష్ణసాయి డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్నారు. ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందిన ప్రచార చిత్రాలు, పాటలకు గవర్నర్లు, పోలీసు అధికారుల నుంచి ప్రశంసలు వచ్చాయి. డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు ‘డేంజర్’ సినిమాను తీస్తున్నారు. సినిమా యువతను సానుకూలంగా మారుస్తుందని కృష్ణసాయి నమ్మకం వ్యక్తం చేశారు. అప్పటి గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, డీజీపీ జితేందర్‌, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ ఐజి సుమతి, అదనపు డీజీపీ జిహెచ్‌పి రాజు, నార్కోటిక్ బ్యూరో చీఫ్ అదనపు డిజిపి సందీప్ శాండిల్య ఈ డ్రగ్స్ పాటను వీక్షించి కృష్ణసాయిని అభినందించారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source