నారా లోకేష్ కామెంట్స్ పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
NEWS Aug 03,2025 12:27 pm
బనకచర్ల ప్రాజెక్టుపై లోకేష్ చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిప్డడారు మంత్రి పొన్నం ప్రభాకర్. నికర, మిగులు, వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తైతే వరద జలాలు లెక్కలోకి వస్తాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. అసమానతలు రెచ్చ గొడుతున్నారన్న వ్యాఖ్యలు సరి పోవన్నారు.