అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ నిలిపివేత
NEWS Aug 03,2025 11:51 am
అమర్ నథ్ యాత్ర భక్తులకు బిగ్ షాక్ తగిలింది. భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ కంటే ముందే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరిగి పడటం వల్ల యాత్రా మార్గాలకు అంతరాయం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. భక్తులు సహకరించాలని కోరారు.