ఏపీకి ఖుష్ కబర్ చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్దికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కు శంకుస్థాపన చేశారు. రూ.5233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారు. రూ.26 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు.