కాంగ్రెస్ DNAలోనే మోసం ఉంది - కవిత
NEWS Aug 03,2025 09:27 am
కాంగ్రెస్ డీఎన్ఏలోనే మోసం ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆత్మగౌరవం ముఖ్యమని జైలు జీవితం నేర్పించిందన్నారు. జైల్లో స్వయంగా పేదల కష్టాలను, బెయిల్ కోసం డబ్బులు లేక నెలల తరబడి జైల్లో మగ్గుతున్నవారిని చూశానని అన్నారు. జైలుకు వెళ్లే ముందే బీసీ ఇష్యూని తీసుకున్నానని చెప్పారు. పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. టెక్నికల్ సమస్యల వల్ల విగ్రహ ఏర్పాటు ఆగిందన్నారు.