Logo
Download our app
ఏపీలో కీలక సమీక్ష: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ
NEWS   Aug 02,2025 07:19 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర అధికారులతో కీలక సమీక్ష జరిగింది. రాష్ట్రంలో రూ. 5,233 కోట్ల విలువైన రహదారి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై చర్చించారు. మరిన్ని ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల కోసం చంద్రబాబు కోరగా, గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source