Logo
Download our app
నారా లోకేష్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్: "పొత్తు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా
NEWS   Aug 02,2025 05:04 pm
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉందని లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తు చేస్తూ, చట్టవిరుద్ధమైన బనకచర్ల ప్రాజెక్టుపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉత్తమ్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే బనకచర్ల నిర్మాణం సాధ్యమని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source