Logo
Download our app
బనకచర్ల ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
NEWS   Aug 02,2025 04:27 pm
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్, టీడీపీలు కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్‌ల రహస్య సమావేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బనకచర్ల ప్రాజెక్టు వృథా జలాల కోసమేనని లోకేష్ చెప్పినా, దాని వెనుక ఉద్దేశాలపై సందేహాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పలు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో జలాలు వృథాగా పోతున్నాయని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపినట్లు భట్టి వెల్లడించారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source